స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) 1500 ప్రొబిషనరీ ఆఫీసర్స్ పిఓ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభతో నియమాకాలుంటాయి, ఎంపికైన వారు స్కేల్ I అధికారిగా సేవలు అందించవచ్చు.
ముఖ్య వివరాలు
పోస్టులు :1500
అర్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు: ఏప్రిల్ ఒకటి 2026 నాటికి 21 సంవత్సరాల నుండి 30 ఏళ్ల లోపు ఉండాలి అంటే ఏప్రిల్ 2, 1996 - ఏప్రిల్ 1 2005 మధ్యలో జన్మించిన వారు అర్హులు, ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుండి 15 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు ఉండదు, జనరల్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీలు 750 రూపాయలు చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జూలై 8, 2026
ఫేస్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు: ఆగస్టులో
ఫేస్ టు మెయిన్: సెప్టెంబర్ లో
ఫేస్ త్రి : సైకో మాట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ అక్టోబర్ నవంబర్ లో
Apply Online : https://sbi.bank.in/web/careers/current-openings
Detailed Notification : Click Here

No comments:
Post a Comment