
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో గల సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్: (186 Posts)
రిజర్వేషన్ వివరాలు:
(UR-55, EWS-41, OBC-39, SC-35, ST-16) (PwBD-08*).అభ్యర్థులు https://upsconline.nic.in/ora/ వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..
No comments:
Post a Comment